హైదరాబాద్(Hyderabad) షేక్ పేట పారామౌంట్ కాలనీలో విషాదం నెలకొంది. నీటిసంపు క్లీన్ చేస్తుండగా… విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు ఆనస్, రిజ్వాన్, రజాక్ గా గుర్తించారు. మొదటగా రజాక్ నీటి సంపులో పడగా.. అతన్ని కాపాడేందుకు వెళ్లి ఆనస్, రిజ్వాన్ కూడా మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త.. రాష్ట్ర తలసరి ఆదాయం ఎంతంటే?
Follow us on: Youtube, Koo, Google News


