25.2 C
Hyderabad
Thursday, February 19, 2026
spot_img

మే 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధం

   మే 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. భద్రత దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. సమస్యత్మక కేంద్రాలలో సెంట్రల్ బలగాలని రంగంలోకి దించామన్నారు. ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో 16 కోట్ల రూపా యల వరకు డబ్బులు పట్టుకున్నామని ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఓటర్లు ప్రతి ఒక్కరు బాధ్యతా యుతంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో వోటింగ్ నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్