27.7 C
Hyderabad
Tuesday, February 17, 2026
spot_img

గాల్లోనే కుదుపులకు లోనైన విమానం.. ప్రయాణికులకు గాయాలు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీ నుంచి సిడ్నీ బయలుదేరిన ఎయిర్​ఇండియాకి చెందిన B787-800 విమానం గాల్లో ఉండగానే భారీ కుదుపులకు గురైంది. దీంతో అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు వైద్యాదికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. ఈ మేరకు విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్​ (DGCA) స్పందిస్తూ.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయానికి చేరుకోగానే ప్రయాణికులకు వైద్య సహాయం అందించినట్లు తెలిపింది. ఈ ఘటన మే 16 (మంగళవారం) జరగగా దీనికి సంబంధించిన వివరాలను డీజీసీఏ బుధవారం వెల్లడించింది.


Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్