30.2 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక కార్పొరేటర్ గాని, ప్రజాప్రతినిధులు గాని ఎవరూ సంఘటనా స్థలానికి రాలేదు. దీంతో వారిపై హిందూ సంఘాల కార్యకర్తలు, ఛత్రపతి శివాజీ అభిమానులు భారీ ఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళనకారులను అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. శివాజీ విగ్రహాన్ని గుట్టుచప్పుడు కాకుండా మున్సిపల్ అధికారులకు అప్పగించటం ఏంటని ప్రశ్నించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్