29.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

Telangana Weatherman: ఈయన ట్వీట్ చేస్తే పక్కా వాన పడాల్సిందే..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆ యువకుడు వాన ముచ్చట ఎప్పటికప్పుడు పక్కాగా చెప్తున్నాడంటూ నెటిజన్లు అతన్ని ఆకాశానికెత్తుతున్నారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన టీ బాలాజీ బీటెక్‌ రెండో సంవత్సర విద్యార్థి. ట్విట్టర్‌లో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్‌’ పేరుతో ఖాతా తెరిచాడు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తనదైన శైలిలో ఉపయోగించుకుంటూ వర్షాకాలంలో తాజా వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తున్నాడు.

ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల సమాచారాన్ని ఎంతో కచ్చితంగా అందిచండంతో వేలాది మంది నెటిజన్లు అభినందించారు. సుమారు గంట పాటు ఆన్‌లైన్‌లో నేరుగా మాట్లాడి వర్షం సమాచారాన్ని తెలుసుకునేందుకు ఒకేసారి 1355 మంది ప్రయత్నించడం యాధృచికం. ఇలా రాష్ట్రంలో చాలా మంది వాతావరణ సమాచారం కోసం అతని ట్విట్టర్‌ అప్‌డేట్స్‌పై ఆధారపడుతున్నారు. ప్రసుత్తం ‘తెలంగాణ వెదర్‌ మ్యాన్‌’ను 64 వేల మంది అనుసరిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్