28.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

Vishal | రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి బయటపడిన హీరో విశాల్

Vishal | కోలీవుడ్ హీరో విశాల్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా మార్క్ ఆంటోనీ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్ తీస్తుండగా సెట్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల భారీ ప్రమాదం జరిగింది. చిత్రీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన ట్రక్కు విశాల్‌తో పాటు అక్కడున్నవారి మీదుకు దూసుకొచ్చింది. ఈ వీడియోను విశాల్(Vishal) ట్వీట్ చేస్తూ… కేవలం కొన్ని సెకన్లలో చావు నుంచి తప్పించుకున్నాను.. ఆ దేవుడికి కృతజ్ఞతలు అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also:

Latest Articles

15 ఏళ్లు అధికారం ఇవ్వాలన్న చంద్రబాబు నినాదం ప్రజల్లోకి వెళ్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బలమైన నినాదాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే తమకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్