28.2 C
Hyderabad
Tuesday, May 28, 2024
spot_img

లుకౌట్‌ నోటీసు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన రాహిల్‌

     మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ప్రగతిభవన్‌ దగ్గర యాక్సిడెంట్‌ కేసులో తనపై లుకౌట్‌ నోటీసులను కొట్టివేయాలని పిటిషన్‌ వేశాడు. డిసెంబర్ 24న ప్రగతి భవన్ ముందు భారికేడ్‌ను ఢీ కొట్టిన రాహిల్‌ .. తనకు బదులుగా డ్రైవర్‌ను లొంగిపోయేలా ప్రేరేపించాడు. ఈ కేసులో రాహిల్‌తో పాటు తండ్రి షకీల్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. ఇద్దరిపై లుకౌట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు.. దుబాయ్‌లో ఉన్న రాహిల్‌ను రప్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే రాహిల్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. రాహిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

Latest Articles

నేడు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ

   ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిన్లపై ఇవాళ విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న వాదలు జరిగాయి. కవిత తరపున సీనియర్‌ లాయర్‌ విక్రమ్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్