ట్యాంక్ బండ్ వద్ద మౌనదీక్ష చేపట్టిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila)ను అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఉన్న రాణి రుద్రమ దేవి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నల్ల రిబ్బన్ ధరించి నిరసన చేస్తున్న క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: మోదీకి రోజులు దగ్గర పడ్డాయి: మంత్రి జగదీశ్ రెడ్డి
Follow us on: Youtube Instagram