30.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

జింఖానా మైదానం నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఒలింపిక్ రన్

ఒలింపిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ జింఖానా మైదానం నుండి ఎల్బీ స్టేడియం వరకు ఒలింపిక్ రన్‌ కార్యక్రమం జరిగింది. ఈనేపథ్యంలోనే కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఛైర్మన్ ప్రతాప్ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో హైద రాబాద్ జిల్లా యువజన క్రీడావిభాగం అభివృద్ధి అధికారి సుధాకర్, అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ లక్ష్మణ్‌ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్, ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.

Latest Articles

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు.. డీఎంకే- అన్నాడీఎంకే పొత్తుపై ఊహాగానాలు

తమిళనాడు రాజకీయాల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ వెట్రి కళగం( Tamilaga Vettri Kazhagam) (టీవీకే) అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మెజార్టీ సాధనలో ఇంకా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్