38.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

భుజం నొప్పి తీవ్రం కావడంతో స్కానింగ్ చేయించుకున్న లోకేశ్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సమయంలో లోకేశ్ తో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీపడ్డారు. ఈ క్రమంలో ఆయన కుడి భుజానికి గాయమైంది. అయినప్పటికీ నొప్పితోనే పాదయాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు. 50 రోజులు దాటినా నొప్పి తగ్గకపోవడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్‌లో లోకేశ్ స్కానింగ్ చేయించుకున్నారు. కాగా యువగళం పాదయాత్ర నేటితో 103వ రోజుకు చేరుకుంది.

Latest Articles

బెంగాల్‌లో బీజేపీ పాగా.. దీదీ కోటకు బీటలు.. అందుకేనా?

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు షాకిచ్చాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. 15 ఏళ్లుగా ఎదురులేకుండా బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్