28.2 C
Hyderabad
Saturday, November 23, 2024
spot_img

కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించిన మంత్రి దామోదర

సంగారెడ్డి జిల్లా అందోలులోని గురుకుల పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన టెన్త్ జోనల్ లెవల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ముగిశాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో పాటు కబడ్డీ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. క్రీడలతో మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం పెరుగుతుందని మంత్రి తెలిపారు. నిత్య యవ్వనం ఉట్టిపడుతుందన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిమ కనబరిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. దాంతో పాటు క్రీడాకారుల కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పారు.

Latest Articles

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పయ్యావుల కేశవ్‌

అదానీ సోలార్‌ పవర్‌ సేల్‌ అగ్రిమెంట్ల వ్యవహారం.. ఇందుకోసం భారీ మొత్తంలో ఇవ్వజూపిన లంచాల అంశం.. ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. పైగా ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్‌ పాత్ర ఉందంటూ వచ్చిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్