తెలంగాణలో వరద బీభత్సంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఎక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పాడైందో దానిపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోనే కాదు.. జిల్లాల్లోనూ ఈ నివేదిక తయారు చేయాలని పార్టీ శ్రేణులకు తెలిపారు కిషన్‌రెడ్డి. హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలుసూచనలు చేశారు.