23.6 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

తెలంగాణలో వరద బీభత్సంపై కిషన్‌రెడ్డి ఆరా

తెలంగాణలో వరద బీభత్సంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఎక్కడ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పాడైందో దానిపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోనే కాదు.. జిల్లాల్లోనూ ఈ నివేదిక తయారు చేయాలని పార్టీ శ్రేణులకు తెలిపారు కిషన్‌రెడ్డి. హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలుసూచనలు చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్