33.3 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

మంగళగిరి నియోజకవర్గ నేతలతో జగన్ భేటీ

ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్‌ అనేది ఏమైనా పెద్దపనా? ఇప్పుడు తాను చేయొద్దని చెప్పినా తమ నేతలు కూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నేతలతో ఆయన సమావేశమయ్యారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారని అన్నారు. అలాగే తాము గుడ్‌బుక్‌ రాసుకోవడం కూడా మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నామని.. వారికి తప్పకుండా అవకాశాలు ఉంటాయని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని అన్నారు…. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలని.. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలన్నారు జగన్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్