చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేకతను చాటుకుని తర్వాత హీరోగా టర్న్ అయ్యి.. నచ్చావులే సినిమాతో టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత విలన్ కేరెక్టర్స్ కూడా చేసిన తనీష్ కొద్దిరోజులుగా నటనకు దూరంగా ఉంటున్నాడు. మధ్యలో బిగ్ బాస్ సీజన్ 2లో టాప్ 5 కంటెస్టెంట్‌గా ప్రేక్షకులకి మరికాస్త దగ్గరైన హీరో తనీష్ ఇప్పుడు సరికొత్తగా రాబోతున్నాడు.
నేడు తనీష్ బర్త్ డే సందర్భంగా ఆయన కిశోర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న క్రిమినల్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. క్రియేటివ్ ఫ్రెండ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తనీష్ హీరోగా, కిశోర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రిమినల్ మూవీ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. క్రిమినల్ ఫస్ట్ లుక్ పోస్టర్లో తనీష్ కొత్తగా కనిపించాడు. ఒక్క పోస్టర్లోనే రెండు వేరియేషన్స్‌తో తనీష్ లుక్ డిఫ్రెంట్గా కనిపిస్తోంది.
HappyBirthdayTanish: ‘క్రిమినల్’గా రాబోతున్న తనీష్
Latest Articles
- Advertisement -