28.2 C
Hyderabad
Thursday, March 26, 2026
spot_img

భీమవరంలో అంతర్జాతీయ చదరంగం పోటీలు ప్రారంభం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు వచ్చారు. అంతర్జాతీయ చెస్ పోటీలు భీమవరంలో జరగటం అభినందనీయమని నాగేశ్వరరావు అన్నారు. పిల్లలలో మేధాశక్తిని పొందించడానికి చెస్‌ పోటీలు దోహదం చేస్తాయన్నారు. తల్లితండ్రులు తమ పిల్లల శక్తిని గుర్తించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్