స్వతంత్ర, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. జూన్ 7న లండన్‌లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇండియా ప్లేయర్స్ కొత్త జెర్సీ ధరించనున్నారు. అడిడాస్ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ జెర్సీలో క్రికెటర్స్ మెరిసిపోతున్నారు. ప్రస్తుం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1. రోహిత్ శర్మ

2. విరాట్ కోహ్లీ

3. ఛతేశ్వర్ పుజారా

4. అజింక్య రహానే

5. రవీంద్ర జడేజా

6. రవిచంద్రన్ అశ్విన్

7. ఇషాన్ కిషన్

8. మహమ్మద్ షమీ

9. మహమ్మద్ సిరాజ్

10. ఉమేశ్ యాదవ్

11. శ్రీకర్ భరత్



