24.1 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

IND vs AUS: విశాఖలో మ్యాచ్… టాస్‌ నెగ్గిన ఆసీస్‌

విశాఖ వేదికగా మరికాసేపట్లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తొలుత మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారుతాడేమోనని క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్న వేళా.. నేడు ఎలాగైనా గెలుపును స్వంతం చేసుకోవాలని భావిస్తుంది.

టీమిండియా జట్టు: రోహిత్‌, గిల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌, జడేజా, అక్షర్‌, కుల్‌దీప్‌, షమీ, సిరాజ్‌.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్