22.2 C
Hyderabad
Thursday, January 30, 2025
spot_img

ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువు సమీపంలో పెద్ద చెరువు దగ్గర నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫెన్సింగ్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేయిర్ అసోసియేషన్ కు చెందిన సర్వే నెంబర్ 193, 194, 323 లకు చెందిన 24 ఎకరాల స్థలం వద్ద ప్రహరీ గోడను హైడ్రా అధికారులు గతంలో కూల్చివేశారు. అనంతరం అక్రమార్కులు మళ్లీ ప్రహారీ గోడా నిర్మించారు.

మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిస్ల రమేష్, రోహిత్ పుల్లారెడ్డిలు… కూల్చివేసిన ప్రహరీ గోడను తిరిగి నిర్మించారని అసోసియేషన్ వాసులు ఆరోపించారు. ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకెళ్లి కంప్లైట్ ఇవ్వడంతో అధికారులు విచారణ చేపట్టి చర్యలు చేపట్టారు. ప్రహరిగొడను కూల్చి వేశారు. హైడ్రా అధికారుల చర్యలను అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో అధికారులు కూల్చిన గోడను తిరిగి నిర్మించడంతో తమకు సంబంధించిన ప్లాట్లను చేరుకోవడం ఇబ్బంది మారిందని బాధితులు తెలిపారు.

Latest Articles

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించనున్న కేంద్ర మంత్రులు

కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతి రాజు శ్రీనివాస వర్మ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇవాళ స్టీల్‌ ప్లాంట్‌ను సందర్శించనున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్