25.2 C
Hyderabad
Thursday, February 19, 2026
spot_img

చారిత్రక ఆలయాలను అభివృద్ధి చేస్తా- శంకర్‌

    శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని ప్రాచీన చారిత్రక ఆలయాలన్నీ విడతల వారీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. శ్రీకాకుళంలోని దాదాపు 500 ఏళ్ల చరిత్ర గల బలగ భద్రమ్మ తల్లి ఆలయాన్ని శంకర్‌ దర్శించు కున్నారు. నాగావళినది ఒడ్డున ఉండి శ్రీకాకుళం ప్రజలు ఇలవేల్పుగా పూజిస్తున్న భద్రమ్మ తల్లి ఆలయా న్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకూర్మం, అరసవల్లి, ఉమా రుద్రకోటేశ్వర, కల్లేపల్లి, కళింగ పట్నం మదీనాబాబా ఆలయాలు పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అగ్రస్థానంలో నిలుపుతానని ఎమ్మెల్యే చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్