Free Porn
xbporn
23.7 C
Hyderabad
Wednesday, July 24, 2024
spot_img

డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో మోసం

హైదరాబాద్‌లో డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పేరుతో ఓ కేటుగాడు అమాయకులను నిండా ముంచాడు. జూబ్లీహిల్స్‌ నియోజ కవర్గంలోని రహమత్‌నగర్‌కు చెందిన గోవింద్‌ తనకు ఇల్లు లేకపోవడంతో డబుల్ బెడ్‌ రూం ఇల్లుపై ఆశపడ్డాడు. ఇదే విషయాన్ని ఇందిరానగర్‌కు చెందిన నర్సింహాకు చెప్పాడు. అయితే, తన పలుకుబడితో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బుట్టలోవేసుకున్నాడు. డిమాండ్ చేసినట్టుగా 50 వేల రూపాయలు ఇచ్చాడు. గోవిందే కాకుండా మరో ముగ్గురితోనూ 50 వేల చొప్పున కట్టించాడు. కొన్నాళ్లకు మోసపోయామని తెలుసుకున్న గోవింద్‌ మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Articles

‘బడ్డీ’ కోసం ఎయిర్ హోస్టెస్‌పై ఫోకస్ చేశా: ప్రిషా సింగ్

అల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా శామ్ ఆంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బడ్డీ’. ఈ చిత్రంతో ప్రిషా సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ప్రిషా సింగ్ మాట్లాడుతూ .. ‘‘నా ఫొటోల‌ను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్