జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇవాళ రెండో రోజు పిఠాపురంలో పర్యటించనున్న ఆయన డే మొత్తం బిజీకానున్నారు. ముందుగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత బంగారుపాప దర్గాను దర్శన అనంతరం.. గొల్లప్రోలు మండలంలోని సత్య ఫంక్షన్ హాల్‌లో కూటమి నేతలతో భేటీ అవుతారు. అలాగే అన్ని వర్గాల ముఖ్య నేతలను సమావేశంకానున్నారు పవన్‌కల్యాణ్. జగన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సేనాని.. పార్టీ నేతలకు ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు