25 C
Hyderabad
Saturday, March 7, 2026
spot_img

తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR | ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుందర దృశ్యం, శ్వేతసౌధం డా. బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభం అయింది. తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తున్న కొత్త సచివాలయాన్ని మంత్రులు, అధికార నాయకులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ తర్వాత తూర్పు గేట్ నుంచి సచివాలయం లోపలికి వెళ్లారు. యాగంలో పాల్గొనేందుకు గేట్ దిగి యాగశాలకు కాలినడకన వెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్