35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

ఏపీలో ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం

     ఆంధ్రప్రదేశ్ లో ఇకపై కొత్త ఇసుక విధానాన్ని అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పాలసీ గతానికీ ఇప్పటికీ మార్పు కనబడాలని ఆయన అధికారు లకు స్పష‌్టమైన ఆదేశాల ను జారీ చేశారు. తక్షణమే ఇసుక అందుబాటులోకి రావాలని చంద్ర బాబు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ రంగంలో సంక్షోభం నెలకొందని, ఇసుక కొరత, ధరల భారంతో పనుల్లేక కార్మికుల విలవిలాడారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రైవేటు ఏజెన్సీలు వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని, ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరలపై సీఎం నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు.

Latest Articles

మెగా కోడలు మెప్పించేనా..?

అందాల రాక్షసి మూవీతో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తొలి సినిమాతోనే గుడ్ పర్ ఫార్మర్ అనిపించికుంది. ఆతర్వాత శ్రీరస్తు - శుభమస్తు, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్