హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బాలకృష్ణ స్పందించారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ రోజు నుంచి తెలుగుదేశం విజయదుందిభి మొదలైందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకమీదట కూడా ఇలానే ఉంటుందన్నారు.
Read Also: నేడు ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్.. అనంతరం ప్రధానితో భేటీ
Follow us on: Youtube Instagram