ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచే సిబ్బం ది నియోజకవర్గంలోని డిస్ట్రబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాసలో తెల్లవారు జాము నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. భారీ గాలులతో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ ఏర్పా ట్లు ఆగి పోయాయి. వేసిన టెంట్‌లు నేలకొరడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
0
285
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


