31.4 C
Hyderabad
Tuesday, June 25, 2024
spot_img

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచే సిబ్బం ది నియోజకవర్గంలోని డిస్ట్రబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పలాసలో తెల్లవారు జాము నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. భారీ గాలులతో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ ఏర్పా ట్లు ఆగి పోయాయి. వేసిన టెంట్‌లు నేలకొరడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.

Latest Articles

రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు

ఏపీలో అక్కడక్కడా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు కోస్తాలో ఎక్కువచోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీవర్షాలు కురుస్తా యని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్