39.2 C
Hyderabad
Thursday, April 30, 2026
spot_img

మయన్మార్ లో వైమానిక దాడి… 100 మంది పౌరులు మృతి

Myanmar |  మయన్మార్ ను భీకర దాడులు అతలాకుతలం చేశాయి. దేశంలో సైనిక పాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసన ర్యాలీ చెప్పట్టారు. దీంతో ఆ ప్రజలపై సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మంది పౌరులు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాన్బలు పట్టణం పాజిగ్యీ గ్రామ శివారులో నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవం కోసం ప్రభుత్వ వ్యతిరేక బృందాల వ్యక్తులు, స్థానికులు వచ్చారు. అక్కడకి చేరుకున్న వీరు నిరసనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక బృందాలపై విమానం, హెలికాప్టర్ తో సైన్యం దాడులు చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్