AP Assembly |అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నేడు జరుగుతున్న శాసనసభ సమావేశంలో గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని నిరసన చేపట్టారు. దీంతో అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను అసెంబ్లీ సస్పెండ్ చేసింది. అలాగే.. ఇవాళ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసింది. దీంతో వరుసగా నాలుగవ రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడినట్లయింది.
Read Also: బీజేపీ ఎంపీ అరవింద్ కు హైకోర్టులో చుక్కెదురు
Follow us on: Youtube Instagram


