వైసీపీ అధినేత జగన్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్. పేదలు తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతుంటే, వారి డబ్బులతో రాజభవనాన్ని నిర్మించుకున్నారని జగన్ దోపిడీలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయని మండిపడ్డారు. గత ప్రభు త్వం చేసిన దోపిడీపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రిషికొండ ప్యాలెస్ ను ఏపీ ప్రజలకు అంకితం చేస్తామంటూ ట్విట్ చేశారు లోకేష్.