తెలంగాణ: రేపు కరీంనగర్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద చేరుకున్న సీఎంకు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలుకుతారు. అనంతరం హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు సీఎం భూపేష్ బయల్దేరతారు. సాయంతం 6 గంటలకు జరిగే సభలో ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారు. సభ పూర్తికాగానే రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు పయనం అవుతారు. అక్కడి నుండి మరలా ఛత్తీస్ ఘడ్ కు చేరుకుంటారు.