33 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం

Telangana Cabinet |రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులతో కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.  ముఖ్యంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అలాగే  ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితను నేడు ఈడీ విచారించనుంది. ఈ క్రమంలో ఒకవేళ అరెస్ట్ ఐతే ఏవిధంగా వ్యవహరించాలనే అంశాలపై చర్చించే అవకాశాలున్నాయనితెలుస్తోంది. ఏదేమైనా నేడు కవిత నుండి ఏయే అంశాలను సీబీఐ రాబడుతోందన్నది ఉత్కంఠగా మారింది.

Read Also: త్రిపుర సీఎంగా మాణిక్​ సాహా ప్రమాణం.. 8 మందితో కాబినెట్ ఏర్పాటు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్