గుంటూరు మిర్చి యార్డు వద్దకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు.
మాజీ సీఎం జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ ఆరోపిస్తున్నారు. తమ అధినేత జగన్‌కు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు వద్ద జరిగిన ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.