25.3 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

మెడికో ప్రీతిది ఆత్మహత్యేనని తేల్చిన పోలీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థి ప్రీతి మృతి కేసులో సస్పెన్స్‌ వీడింది. ప్రీతిది ఆత్మహత్యేనని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అయితే ఆమె ఆత్మహత్యకు సీనియర్ సైఫ్ ప్రధాన కారణమని.. అతని వేధింపులు భరించలేకే సూసైడ్ చేసుకుందని వెల్లడించారు.  ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నామని.. వారం రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఛార్జీషీట్ దాఖలు చేస్తామన్నారు. కాగా ప్రీతి ఆత్మహత్యకు కారణమైన  సైఫ్ ఇటీవల బెయిల్‌పై విడుదల అయిన సంగతి తెలిసిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్