Varahi Vehicle |జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర కోసం వారాహి వాహనం సిద్ధమైంది. నేడు మంగళగిరి జనసేన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆటోనగర్‌లో ఉంచారు. దీంతో వారాహిని చూసేందుకు పవన్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా తలపెట్టిన భహిరంగ సభలో పవన్ మాట్లాడుతారు. అనంతరం మధ్యాహ్నం ఆటోనగర్ నుంచి మచిలీపట్నంకు వారాహిలో పవన్ బయల్దేరి వెళ్లనున్నారు.
Read Also: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
Follow us on: Youtube Instagram