37.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

ఎమ్మెల్సీ కవితకు ఇండియన్‌ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం.! 

జనవరి 2 , 3 తేదీల్లో కేరళలో పర్యటించనున్న కవిత

జనవరి 2,3వ తేదీల్లో ఎమ్మెల్సీ కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌ సదస్సులో పాల్గొనంటారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవితను ఆహ్వానించారు. 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు ఆమె హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్టొనున్నట్లు తెలిపారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రారంభిస్తారు

Latest Articles

నాలుగో విడత దశకు నోటిఫికేషన్ జారీ

   తెలంగాణలో పొలిటికల్ వార్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత ఎన్నికలకు తాజాగా ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్