24 C
Hyderabad
Tuesday, June 17, 2025
spot_img

నాకిదే ఆఖరి వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌- స్పిన్నర్‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌

స్వతంత్ర వెబ్ డెస్క్:  ప్రస్తుత వరల్డ్‌‌‌‌ కప్ తనకు ఆఖరిదని టీమిండియా వెటరన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ అన్నాడు. మెగా టోర్నీ టీమ్‌‌‌‌లోకి ఆలస్యంగా వచ్చినందుకు తనకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశాడు. స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ గాయంతో మెగా ఈవెంట్‌‌‌‌కు దూరం కావడంతో అతని ప్లేస్‌‌‌‌లో అశ్విన్‌‌‌‌ను తీసుకున్నారు. ‘నాకు ఇదే ఆఖరి వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ కావొచ్చు. అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. నిజాయితీగా చెప్పాలంటే నేను ఇక్కడ ఉంటానని అనుకోలేదు. కానీ పరిస్థితులు అలా కలిసి వచ్చాయి. టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ నాపై నమ్మకం ఉంచింది. టీమ్‌‌‌‌లోకి ఆలస్యంగా రావడంపై నాకు ఎలాంటి బాధ లేదు. ప్రతి మ్యాచ్‌‌‌‌ను ఆస్వాదించడమే నాకు తెలుసు. గత నాలుగైదేండ్లుగా ఇలాంటి ఆటతీరునే ప్రదర్శిస్తున్నా’ అని ఇంగ్లండ్‌‌‌‌తో వామప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు ముందు అశ్విన్‌‌‌‌ పేర్కొన్నాడు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్