33.3 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

మాదిగల న్యాయమైన కోరిక వర్గీకరణ చేయాలి – గోనె ప్రకాష్‌రావు

తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం మాదిగల న్యాయమైన కోరిక ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు డిమాండ్ చేశారు. వర్గీకరణకు మద్దతు గోనె ప్రకాష్‌రావు మద్దతు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాసిపేట లింగయ్యతో పాటు మీడియాతో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ నెల 22న ఏర్పాటు చేసిన సన్నాహక సాంస్కృతిక కార్యక్రమంలో వెయ్యి డప్పులతో కవాతు జరుగుతుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే వివేక్ కుటుంబం కుట్రలు పన్నుతోందన్నారు. తాపీ పని నుండి టాటా, బిర్లాగా ఎదిగిన వెంకటస్వామి ఫ్యామిలీ స్వలాభం కోసం మాలలను వాడుకుంటోందన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్