తమిళనాడు నీలగిరి జిల్లాలో పుర్రెలు కలకలం సృష్టించాయి. ఓ బావిలో శుద్ది చేస్తుండగా మనుషులు పుర్రెలు బయట పడ్డాయి. దీంతో ఒక్కసారిగా బయపడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పుర్రెలను పరిశీలించారు. బావిలో పుర్రెలు లభ్యం కావడం ఏంటని ఆరా తీస్తున్నారు. కాగా, పుర్రెలు బయల్పడడం పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.