స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆర్మీ సైనికులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ఘటన జమ్ము కశ్మీర్లో జరిగింది. కిష్త్వార్ జిల్లాలో సైన్యానికి చెందిన ఏఎల్ హెచ్ ధ్రువ్ చాపర్.. ప్రమాదానికి గురై నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ముగ్గురు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది.


