39.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

తెలంగాణలో దంచికొట్టిన ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత వివరాలను హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు తెలిపింది. అధికంగా నల్గొండలో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. మహబూబాబాద్, కరీంనగర్ 45.5 డిగ్రీల సెల్సియస్, పెద్దపల్లి, ములుగు 45.2 డిగ్రీల సెల్సియస్, ఖమ్మం 45.1 డిగ్రీల సెల్సియస్, సూర్యాపేట , జయశంకర్ భూపాలపల్లి 45 డిగ్రీల సెల్సియస్, మంచిర్యాల 44.9 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్ గచ్చిబౌలి లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నగరంలో గచ్చిబౌలి మినహా మిగిలిన అన్ని చోట్ల 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.

 

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్