తెలంగాణ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత(MLC Kavitha)కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తన పిటిషన్ ను త్వరగా విచారించాలన్న కవిత అభ్యర్థులను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఈ నెల 24వ తేదీనే విచారిస్తామని తేల్చి చెప్పింది. చట్టం ముందు అందాలు సమానమేనని తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు గట్టి షాక్ తగిలిందనే తెలుస్తోంది.
Read Also: TSPSC పరీక్షా పత్రాలు లీకేజీ వ్యవహారం.. షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్
Follow us on: Youtube Instagram