30.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

ఖమ్మం BRSలో ఘోర విషాదం.. ఇద్దరు కార్యకర్తలు దుర్మరణం

ఖమ్మం జిల్లా(Khammam) కారేపల్లి మండలం చీమలపాడు  బీఆర్ఎస్ ఆత్మీయత సమ్మేళనంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు బాణసంచా పేల్చడంతో ఈ దుర్ఘటన సంభవించింది. బాణసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న గుడిసెలో పడడంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలెండర్ పేలింది. ప్రమాదంలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందగా, గాయాలపాలైన వారిని చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read Also: భారీ పేలుడు… సీఐతో సహా తెగిపడ్డ 10 మంది కాళ్లు, చేతులు

Follow us on:  Youtube KooGoogle News

Latest Articles

ఏపీ ప్రభుత్వానికి అంబులెన్స్‌లు అందించిన సోనూసూద్‌

నటుడు, సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సోనూసూద్‌ను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఆరోగ్యం-సామాజిక సంక్షేమం విషయంలో సేవలు అందించే సూద్ చారిటీ ఫౌండేషన్‌... రాష్ట్రంలో ప్రజారోగ్య సంరక్షణ కోసం నాలుగు అంబులెన్స్‌లను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్