Deshapathi Srinivas |తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే కోటా అభ్యర్థిగా తన పేరును సీఎం కేసీఆర్ ప్రకటించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు దేశపతి శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ.. ఇది సీఎం కేసీఆర్ నాకు ఇచ్చిన గౌరవం అని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో నా వంతు పాత్ర పోషించానని.. తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేశానన్నారు. ఇక ఇప్పుడు శాసన మండలిలో కూడా నా వంతు పాత్ర పోషిస్తానాని వ్యాఖ్యానించారు.
Read Also: నా తల నరికివేయండి: మమతా బెనర్జీ
Follow us on: Youtube Instagram