Telangana |ప్రపంచంలోని అన్ని దేశాలలో అల్లకల్లోలం సృష్టించింది కరోనా వైరస్. ఈ వైరస్ తో దేశాలలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక దేశాలలో ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టాన్ని కూడా మిగిల్చింది. ఎట్టకేలకు ఈ వైరస్ వ్యాప్తి క్రమేణా తగ్గింది అనుకుంటే.. మళ్ళీ విజృంభించే పనిలో పడింది. తాజాగా, తెలంగాణలో 54 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 40 కరోనా కేసులు నమోదవడం గమనార్హం. మహానగరంతో పాటు పలు పట్టణాలలో వైరస్ వ్యాప్తి చెందుతున్నందున.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
Read Also: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ ముప్పు కూడా ఉందా?
Follow us on: Youtube Instagram