Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

Telangana : ఈ నెల 12లోగా ఎన్నికల షెడ్యూల్?

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఈనెల 5తో ముగియనుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2018లో అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా… డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించి, 11న ఫలితాలు ప్రకటించారు. దీంతో 2023 ఎన్నికల షెడ్యూల్ ను ఈ నెల 6 నుంచి 12వ తేదీ మధ్య ఏ రోజైనా ప్రకటించవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఇందుకోసం మూడ్రోజుల పాటు హైదరాబాద్​లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇవాళ నగరానికి కేంద్ర ఎన్నికల సంఘం రానుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్  పర్యటనలో రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, సన్నాహకాలను సమీక్షించడంతో పాటు ప్రలోభాల కట్టడిపై ఈసీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మూడు రోజుల పర్యటన అనంతరం ఎన్నికల నిర్వహణా తేదీలపై ఈసీ ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని పూర్తి స్థాయి ఈసీ బృందం మూడు రోజుల పాటు తాజ్ కృష్ణా హోటల్​లో బస చేయనుంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్