34.6 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

ఏపీలో కొనసాగుతోన్న టీడీపీ ప్రజాగళం యాత్ర

     ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లు ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఏపీ సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు . ఇందులో భాగంగా ఏపీలో టీడీపీ ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. పెదకూరపాడు, సత్తెనపల్లిలో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పాలకొల్లు నుంచి క్రోసూరులో ఎన్టీఆర్‌ సెంటర్‌కు చేరుకుంటారు చంద్రబాబు. సత్తెనపల్లి సభలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకో నున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్