ఎముకలు కొరికే చలికి నిలువునా వణుకుతూ వృద్ధులు పేవ్‌మెంట్ మీద కొందరు… బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్ల పక్కన కొందరు…
కాళ్లు డొక్కలోకి ముడుకొని రాతంత్రా వణుకుతున్న దిక్కులేని దీనులు..శీతాకాలపు రాత్రుల్ని నిందించలేక భారంగా బతుకీడుస్తున్న అభాగ్యులెందరో
రండి…
స్వతంత్రతో చేయి కలపండి
కాసింత వెచ్చదనాన్ని వాళ్లకిద్దాం
మీరు వినియోగించని దుప్పట్లు… స్వెట్టర్లు… చలిటోపీలు డొనేట్ చేయండి
మీరు డొనేట్ చేయాలనుకునే వింటర్ దుస్తులను
స్వతంత్ర టీవీ, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 5, హైదరాబాద్‌లోని మా కార్యాలయంలో అందించవచ్చు.
సంప్రదించాల్సిన నెంబర్లు
93901 01170 – హైదరాబాద్
90527 69555 – ప్రకాశం జిల్లా
89855 89223 – తూర్పుగోదావరి జిల్లా
90599 88662 – కడప జిల్లా
99599 29973 – అనంతపురం జిల్లా
9182402979 – కృష్ణా జిల్లా
91603 01234 – తిరుపతి జిల్లా
94415 05372 – నెల్లూరు జిల్లా
97048 36875 – గుంటూరు జిల్లా