Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

‘సగిలేటి కథ’లోని ‘చికెన్ సాంగ్’ను లాంచ్ చేసిన డైరెక్టర్స్

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటించిన చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ పొందడంతోపాటు, ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కి మంచి అప్లాజ్స్ రావడం విశేషం.

ఈ చిత్రంలో కథకి ఎంతో కీలకమైన ‘చికెన్’ సాంగ్‌ని ‘కోడి కూర చిట్టి గారే’ రెస్టారెంట్‌లో లాంచ్ చేశారు. హీరో నవదీప్ ఆధ్వర్యంలో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్ ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్, ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ వెంకటేష్ మహా, ‘కలర్ ఫోటో’ సందీప్ రాజ్ ముఖ్య అతిధులుగా విచ్చేసి ‘చికెన్’ సాంగ్ ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని హీరో నవదీప్ ప్రెజెన్స్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. నాకు ఒకరోజు ప్రొడ్యూజర్ యస్.కె.యన్ సగిలేటికథ సినిమా ట్రైలర్ చూపించారు. ఆ ట్రైలర్ చూసినప్పుడే నేను బలంగా నమ్మాను. ఈ సినిమా సూపర్ హిట్ అని. సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా నటించారు. తప్పకుండా ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.

డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ ‘‘ట్రైలర్, పోస్టర్స్ చూశాక చాలా ప్రామిసింగ్‌గా అనిపించాయి. రూట్ లెవెల్‌లో వస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని నవదీప్ చెప్పారు. క్లైమాక్స్ విన్నాక ఇది మరో బ్లాక్ బాస్టర్ అనిపించింది. డైరెక్టర్ రాజశేఖర్‌కి మంచి భవిషత్తు ఉంది. ఈ మూవీ టీం కి ఆల్ ది బెస్ట్.’’ అని అన్నారు.

డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ ‘‘ముందుగా నవదీప్ అన్నయ్యకి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో కొత్త వాళ్ళైనా నటన అద్భుతంగా చేశారు. ముఖ్యంగా సినిమాలో మ్యూజిక్ వేరే లెవెల్. నేను చికెన్ లిరికల్ సాంగ్ చూడగానే ఈ సినిమా పక్కా హిట్ అనిపించింది. ప్రతి సినిమాకి మ్యూజిక్ ఎంతో ప్రధానం. కాబట్టి ఈ సినిమా మరో ‘బలగం’ రేంజ్‌లో హిట్ కొడతారని బలంగా నమ్ముతున్నాను.’’ అని అన్నారు.

హీరో నవదీప్ మాట్లాడుతూ ‘‘మా సీ స్పెస్ ద్వారా ఇలాంటి కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకి వస్తున్నందుకు మా టీమ్ అందరు చాలా హ్యాపీ. డైరెక్టర్ రాజశేఖర్ చాలా టాలెంటెడ్. స్వతహాగా పైకి వస్తున్న వ్యక్తి. పైగా అన్ని క్రాఫ్ట్స్ ని తనే స్వయంగా హ్యాండిల్ చేసి టీమ్ ని ముందుకి నడిపించారు. ప్రొడ్యూజర్స్ దేవి ప్రసాద్ బలివాడ, అశోక్‌కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో రోషం రాజు క్యారెక్టర్ నాకు ఇష్టం. అలాగే ఈ సినిమాలో కామెడీ అందరిని నవ్విస్తుంది. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా చూశాక చికెన్ తినాలనిపిస్తుంది.. ఇంక్లూడింగ్ వెజిటేరియన్ వాళ్లకి కూడా..సో, మా మూవీ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకి వస్తుంది, ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి మా టీమ్ ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.

ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ రావడంతో, చిత్ర యూనిట్ అక్టోబర్ 13న రీలిజ్ చేయనున్నారు.

నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని
రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్
కో-రైటర్: శశికాంత్ బిల్లపాటి, మని ప్రసాద్ అరకుల
నిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ
ఇన్ అసోసియేషన్ విత్: సి స్పెస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ మాదినేని
అసోసియేట్ ప్రొడ్యూసర్: పుష్పాభాస్కర్, సునీల్ కుమార్ ఆనందన్, లీలా కృష్ణ కొండేపాటిh
సంగీతం: జశ్వంత్ పసుపులేటి
నేపథ్యసంగీతం: సనల్ వాసుదేవ్
సింగర్స్: కీర్తన శేష్, కనకవ్వ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి, పవన్ కుందాని, రాజశేఖర్ సుడ్మూన్, శశికాంత్ బిల్లపాటి, జశ్వంత్ పసుపులేటి
పి.ఆర్.ఓ: తిరుమలశెట్టి వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణి
కాస్ట్యూమ్ డిజైనర్: హర్షాంజలి శేనికేషి
సౌండ్ డిజైనర్: యతి రాజు
సౌండ్ మిక్సింగ్: శ్యామల సిక్దర్
డి.ఐ: కొందూరు దీపక్ రాజు
పబ్లిసిటీ డిజైనర్: యమ్.కే.యస్ మనోజ్

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్