31.2 C
Hyderabad
Thursday, April 17, 2025
spot_img

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:39 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 194.79 పాయింట్లు లాభపడి 57,823.74 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49.25 పాయింట్లు లాభపడి 17,037.65 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹82.65గా కొనసాగుతుంది. భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టాల్లో కొనసాగుతున్న వాటిలో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫీ షేర్లు ఉన్నాయి.

Latest Articles

‘మధురం’ మధురమైన విజయాన్ని అందుకోవాలి: వీవీ వినాయక్

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్